Pages

Monday, December 27, 2010

TIP for pimples

Tips while making Gulab jamun

rice storage tips

బియ్యం  నిలువ ఉంచిన డబ్బాలో నాలుగూ ఎండుమిరపకాయలు వేస్తే పురుగు పట్టదు .


add 4-5 red chillies in rice prevents pest
వేడి చేసిన గరిట తో  జాడీలో నుంచి వురగాయను బయటకు తీస్తే ఆది పాడవకుండా తాజాగా వుంటుంది 





cooking tips for raita

పెరుగు పచ్చడి మరింత రుచిగా వుండాలంటే తాలింపులో చెంచా  నేయి వేస్తే సరిపోతుంది  .....


 adding 1 spoon of ghee duting tempering of  raita increases  taste

cleaning wooden base

చెక్క నెల మీద కాస్త వంటసోడా  చల్లి పొడి వస్త్రం తో తుడిచారంటే కనిపించని దుమ్మంతా వస్త్రానికి అంటుకుంటుంది .



while cleaning the wooden bases , add some cooking soda and clean it with dry cloth , so thatways unseen dust can also be cleaned .

Tip while cooking cabbage curry

క్యాబేజీ కుర వండేటప్పుడు  అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కుర మరింత రుచిగా వుంటుంది .


while cooking cabbage add lemon salt to it , it gives special and more taste .

camphor storage tip/ కర్పూరాన్ని నిలువచేయడానికి చిట్కా

కర్పూరాన్ని నిలువ చేసిన డబ్బాలో నాలుగూ మిరియాలు వేస్తే ఎకువ రోజులు తాజాగా వుంటాయి. 
 put 4 - 5 pepper corns in camphor box , camphor wil be fresh for longer time ....

చుండ్రు తగ్గాలంటే /// Dandruff problem

చుండ్రు తగ్గాలంటే ........ అరకప్పు మెంతులను  నానబెట్టి పేస్టు చేసి అందులో అర కప్పు పుల్లటి పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 40  నిమిషాల తరువాత గోరువెచ్చని నీటి తో తల స్నానం చేయాలి.





Dandruff problem ....... soak 1/2 cup methi seeds and make a paste  , to it add 1/2 cup curd  and mix well , apply this mixture to the head  and keep it for 40 minutes , then do headbath  with warm water..

విరేచనాలు , కడుపు నొప్పి / remedy for motions and stomach ach

విరేచనాలు  , కడుపు నొప్పితో బాధపడుతుంటే ..... ఒక స్పూన్ వామును దోరగా వేయించి , పొడి చేసి అన్నంలో లేదా తేనె తో కలిపి తీసుకోవాలి . అలా ఇష్టం లేని వారు నీటిలో వేసి మరిగించి తాగవచ్చు .
 
motions , stomach ach -  take one spoon Tymol Seeds (/Omam /Oma  / Ajwain/ vamu ) roast ad powder it . mix this powder in rice  or u can mix it with honey  or u can mix it in water and take it .....

జ్ఞాపక శక్తీ పెరగాలంటే ...... / To increase memory ......

జ్ఞాపక  శక్తీ  పెరగాలంటే ......  రోజు రాత్రి పడుకునే ముందు టీ స్పూన్ జీలకర్ర పొదిలో టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి ......


To increase memory ...... take one teaspoon cumin powder mixed with one tea spoon honey ... take this daily during night time before sleep .

పాదాల పగుళ్ళ సమస్యకు / foot care/ cracks in feet / winter care of foot




చలి కాలంలో  పాదాలు పగులుతుంటాయి . ఈ పగుళ్ళు  తగ్గాలంటే అర కప్పు  కొబ్బరి నునే లో 10  వేపాకులు , చిటికడు పసుపు  , చిటికెడు  కర్పూరం వేసి మరిగించి , చల్లారిన తరువాత  వడకట్టి నిలువ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని  ఉదయం , సాయంత్రం క్రమం తప్పకుండ రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా  తయారవుతాయి .

Monday, December 13, 2010

జుట్టుకు పోషణ

తల స్నానం చేసే ముందు ఒక గంట సేపు జుట్టుకి కొబ్బరి నునేను  పట్టించాలి .
పది స్పూన్ల హెన్న పౌడరులో నాలుగూ స్పూన్ల పుల్లటి పెరుగు , రెండు స్పూన్ల  నిమ్మ రసం కలిపినా మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత గోరు వెచ్చని నీటి తో  కడిగితే జుట్టుకు పోషణ లబించి మెరుస్తూ వుంటుంది .

మోకాళ్ళ నొప్పుల సమస్య నివారణకు చిట్కా

మోకాళ్ళ  నొప్పులు తగ్గాలంటే  ప్రతి రోజు కిస్ మిస్ లు  తింటే ఏముకలు  గట్టిపడి నొప్పులు తగ్గుతాయి .