Pages

Monday, December 27, 2010

పాదాల పగుళ్ళ సమస్యకు / foot care/ cracks in feet / winter care of foot




చలి కాలంలో  పాదాలు పగులుతుంటాయి . ఈ పగుళ్ళు  తగ్గాలంటే అర కప్పు  కొబ్బరి నునే లో 10  వేపాకులు , చిటికడు పసుపు  , చిటికెడు  కర్పూరం వేసి మరిగించి , చల్లారిన తరువాత  వడకట్టి నిలువ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని  ఉదయం , సాయంత్రం క్రమం తప్పకుండ రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా  తయారవుతాయి .

No comments:

Post a Comment